ట్రాక్టర్ పనిముట్లు – నేరుగా ఫ్యాక్టరీ ధర కి

గట్టు మిషన్ (MANI GOLD 369)
మణి గోల్డ్ 369 గట్టు మిషన్ ట్రాక్టర్ కి అమర్చి ఒక్కసారి లోనే గట్టి గట్టు వేసి, ప్లాస్టరింగ్ చేస్తుంది. పొడి నేల, బంక మట్టి, తడి వరి పొలం – మూడింటి లోనూ పని చేస్తుంది. కూలీ ఖర్చు, సమయం, డీజిల్ ఆదా అవుతాయి. సిద్దిపేట లో మా వర్క్‌షాప్ లోనే తయారు చేస్తాం.
వివరాలు చూడండి
గడ్డి కోసే మిషన్ (గ్రాస్ స్లాషర్)
గ్రాస్ స్లాషర్ ట్రాక్టర్ PTO తో నడుస్తుంది. గడ్డి, కలుపు మొక్కలు, పొదలు, పంట కోసిన తర్వాత మిగిలిన కాడలు అన్నీ త్వరగా కోసేస్తుంది. 6 అడుగుల గట్టి స్టీల్ డెక్, హెవీ డ్యూటీ గేర్‌బాక్స్ తో సిద్దిపేట లో తయారు చేస్తాం.
వివరాలు చూడండి
పైలింగ్ మిషన్
ట్రాక్టర్ మీద అమర్చే పైలింగ్ మిషన్ – పొడవైన హైడ్రాలిక్ మాస్ట్ తో ఇళ్ల పునాదులు, స్తంభాలు, ఫెన్సింగ్ కోసం గుంతలు తీస్తుంది. ట్రాక్టర్ మీదే ఉంటుంది కాబట్టి ఒక సైట్ నుండి ఇంకో సైట్ కి సులభంగా తీసుకెళ్లవచ్చు. మీ అవసరం ప్రకారం సిద్దిపేట లో తయారు చేస్తాం.
వివరాలు చూడండి
గుంతలు తీసే మిషన్ & పోల్ లిఫ్టింగ్
ఒకే ట్రాక్టర్ మీద మూడు పనులు – ముందు డోజర్ బ్లేడ్ తో నేల సమం, డిగ్గర్ తో స్తంభాల గుంతలు, హైడ్రాలిక్ బూమ్ తో స్తంభాలు ఎత్తి నిలబెట్టడం. కరెంట్ స్తంభాలు, ఫెన్సింగ్ పనులకు బాగా ఉపయోగపడుతుంది.
వివరాలు చూడండి
ట్రాక్టర్ పవర్‌లిఫ్ట్ డోజర్
పవర్‌లిఫ్ట్ డోజర్ తో మీ ట్రాక్టర్ నే మట్టి పని యంత్రంగా మార్చుకోవచ్చు. ముందు హైడ్రాలిక్ బకెట్ తో మట్టి, ఇసుక, ఎరువు ఎత్తి లోడ్ చేయవచ్చు, వెనుక డిగ్గర్ తో కాలువలు, గుంతలు తీయవచ్చు.
వివరాలు చూడండి
బైక్ మినీ ట్రాలీ
బైక్ కి తగిలించే చిన్న ట్రాలీ – కూరగాయలు, క్రేట్లు, గడ్డి, పాల క్యాన్లు తక్కువ ఖర్చు తో మార్కెట్ కి తీసుకెళ్లవచ్చు. గట్టి స్టీల్ ఫ్రేమ్ తో తయారు.
వివరాలు చూడండిరైతులు ఎక్కువగా అడిగే ప్రశ్నలు
సిద్దిపేట లో గట్టు మిషన్ ఎక్కడ దొరుకుతుంది?
వరంగల్ రోడ్, రంగధాంపల్లి, సిద్దిపేట లోని మణికంఠ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ లో నేరుగా కొనవచ్చు.
గట్టు మిషన్ కి ఎంత HP ట్రాక్టర్ కావాలి?
MANI GOLD 369 గట్టు మిషన్ కి 45 HP లేదా అంతకంటే ఎక్కువ ట్రాక్టర్, 540 RPM PTO కావాలి.
మిషన్ ధర ఎంత?
మిషన్ మోడల్, మీ ట్రాక్టర్ ని బట్టి ధర ఉంటుంది. ఫ్యాక్టరీ ధర కోసం 98859 22293 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
సర్వీస్, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా?
అవును. సిద్దిపేట లోని మా వర్క్‌షాప్ లోనే సర్వీస్, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి.
మీకు కావలసిన మిషన్ ధర తెలుసుకోండి
మీ ట్రాక్టర్ మోడల్, పొలం వివరాలు చెప్పండి. త్వరగా సమాధానం ఇస్తాం.